కథలాపూర్
ప్రభుత్వ విప్ కు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

viswatelangana.com
February 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ఈరోజు కథలపూర్ మండల కేంద్ర లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అజిమ్ మాట్లాడుతూ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండలం లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు cc రోడ్స్&cc సైడ్ డ్రెన్స్ కు గానూ 65 లక్షలు కేటాయించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారుకార్యక్రమంలో వెలిచాల సత్యనారాయణ ఆకుల నారాయణ తదితరులు పాల్గొన్నారు



