రాయికల్
నూతన విద్యుత్ నియత్రిక ప్రారంభం

viswatelangana.com
March 18th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా వడ్డెలింగాపూర్ సెక్షన్ విద్యుత్ ఏ.ఈ. రాజేశం ఆధ్వర్యంలో రూ.2లక్షలతో ఏర్పాటు చేసిన సింగిల్ ఫేజ్ 25 కె వి ఎ ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి, లైన్ మెన్ లక్ష్మణ్, అన్ మ్యాన్ తిరుపతి, ప్రజా ప్రతినిధులు జక్కుల చంద్రశేఖర్, గుర్రం మహేందర్, యాచామనేని మహేశ్వర్ రావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



