viswatelangana.com
Date of Publish : 21 January 2024, 12:46 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రారంభమైన సూరమ్మ ప్రాజెక్టు పనులు
featured

జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో జగిత్యాల జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష రివ్యూ అనంతరం సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం అయినాయి.

Change News Type