రాయికల్

ప్రీమియం లీగ్ సీజన్ 3

viswatelangana.com

March 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని యువకులను ప్రోత్సహిస్తూ ప్రైజ్ మనీ స్పాన్సర్ చేస్తు, మొదటి మ్యాచ్ కి విచ్చేసి ప్రారంభించిన ఇటిక్యాల మాజీ ఉపసర్పంచ్ కాడార్ల చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటి నుండి యువకులను ప్రోత్సహిస్తూ నా వంతు సహాయం ఎప్పుడు చేస్తానని యువకులు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యువకులు లీగ్ ఆర్గనైజర్స్ తరఫున చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button