రాయికల్
ఆర్థిక సహాయం అందజేత
viswatelangana.com
November 11th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని మస్కట్ గ్రూప్ సభ్యులు అందరూ కలిసి ఇటీవల మస్కట్ లో గుండెపోటుతో మరణించిన పాలకుర్తి అశోక్ (లింగాపూర్) కుటుంబ సభ్యులను పరామర్శించి. వారికి మస్కట్ గ్రూప్ సభ్యుల తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.



