కథలాపూర్

ప్రైవేట్ స్కూల్ బస్సులు మా ఊరికి రావొద్దు అంటున్న పెగ్గెర్ల గ్రామస్తులు

viswatelangana.com

June 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు ఆ గ్రామస్తులంతా కలిసి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఆపేశారు. ప్రభుత్వ పాఠశాల లో ఉచిత మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాం లాంటి వసతులు లభిస్తున్నాయన్నారు.

Related Articles

Back to top button