రాయికల్
ఫ్రీ స్కూల్ అన్యువల్ డే సెలబ్రేషన్స్

viswatelangana.com
April 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ఐ సి డి ఎస్ జగిత్యాల ప్రాజెక్ట్ రాయికల్ సెక్టర్ లోని రాయికల్ మునిసిపల్ పరిధిలో IV అంగన్వాడి సెంటర్ నందురాయికల్,ll, lll,Vll సెంటర్ లు ప్రీస్కూల్ అన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సూపర్ వైసర్ పద్మావతి గర్భిణీలకు బాలింతలకు సున్నా నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు మరియు తల్లులకు ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి మరియు ఈవెంట్స్ గురించి తెలియజేయడం జరిగింది. అసెస్మెంట్ కార్డుల, అలాగే అభివృద్ధి సృజనాత్మక కథలు ప్రీస్కూల్ యాక్టివిటీస్ గురించి వివరించడం జరిగింది. మరియు పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సువర్ణ , ఉమారాణీ, వనిత , రజిత మరియు ఆయమ్మ రాధిక , భూమమ్మ పిల్లలు తల్లులు బాలింతలు ఇతరులు పాల్గొన్నారు.



