బండి సంజయ్ కి టికెట్ ఖరారుపై కథలాపూర్ మండలంలో బిజెపి సంబరాలు
viswatelangana.com
కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యునిగా మరొక్కమారు బండి సంజయ్ కు పార్లమెంట్ అబ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్రమోదీ అమిత్ షా జెపి నడ్డా కృతజ్ఞతలు తెలుపుతూ కథలాపూర్ మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గండ్ర విజయ్ రావు సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, మల్యాల మారుతి, కాసోజి ప్రతాప్, గడ్డం రాజిరెడ్డి, కిషోర్, బద్రి సత్యం, తెడ్డు మహేష్, చుక్క రాహుల్, జిల్లా సత్యం, గడ్డం రాజు, మీన్ రెడ్డి, రాజేష్, దండిక లింగం, నర్సయ్య, శ్రీకాంత్, నరేష్, వెంకటేష్ గౌడ్, కమలాకర్, ఏజిబి నరేష్, జవాజి శేఖర్, ఏజీబి ప్రభాకర్, చరణ్, ఆనంద్, జలందర్, జవ్వాజి రఘు, ప్రశాంత్, రాంసింగ్, పాలెపు నరేష్, భూమేష్, శాంతారం, సంబరాలలో తదితరులు పాల్గొన్నారు



