జగిత్యాల
పోచమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న బోగ శ్రావణి

viswatelangana.com
June 13th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
సారంగాపూర్ మండల్ కొనాపూర్ గ్రామంలో గురువారం ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల బిజెపి ఉపాధ్యక్షురాలు దోసరపు సువర్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం, కాసనవద హరీష్, కాసనవద శాంతయ్య, మల్లేష్, శేఖర్, ప్రణయ్ మరియు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షలు కార్యవర్గ సభ్యులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు



