జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ మల్లాపూర్ కు బదిలీ అయిన సందర్భంగా ప్రెస్ క్లబ్ కథలాపూర్ సభ్యులు చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దర్శనాల లతీష్, ప్రధాన కార్యదర్శి కొండా నవీన్, సభ్యులు రాధారపు నరేష్,తొగరి రాజేంధర్, తొగిటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.