viswatelangana.com
Date of Publish : 20 January 2025, 4:25 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో చిపెల్లి గంగమ్మ. వృద్ధురాలు 108 సంవత్సరాలు ఇటీవల మృతి చెందడం జరిగింది. కల్లూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారి వెంట స్థానిక మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, వెంకటేష్, రవీందర్, ఆంజనేయులు, నరసయ్య రసూల్, మహేష్, దశరథం తదితరులు పాల్గొన్నారు.

Change News Type