కథలాపూర్
కథలాపూర్ లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ శంకర్
viswatelangana.com
February 16th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రంలో గల నూతనంగా ఎంపీడీవో బాధ్యతలు చేపట్టిన శంకర్ కు శాలువాతో సత్కరించి ఆహ్వానం ఫలికారు అనంతరం ఏపిఎం నరహరి ఏపీవో రాజేందర్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు



