కొడిమ్యాల

బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుకిమాతృవియోగం పరమశించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

viswatelangana.com

June 17th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గడ్డం లక్ష్మారెడ్డి, తల్లి గడ్డం భాగ్యమ్మ(60) అనారోగ్యంతో మంగళవారం మృతిచెదగా విషయం తెలవగానే చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కొడిమ్యాలకు వచ్చి లక్ష్మారెడ్డిని ఓదార్చి, మృతదేహం పై పూలమాలవేసి నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.. వారి వెంట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి, సింగిల్ వినోద్ డైరెక్టర్ పర్లపల్లి ఆనందం, నాయకులు కాగిత రాజు తీకొండ చంద్రశేఖర్, బైరి వెంకటి, పర్లపెళ్లి ప్రభుదాస్, కిరణ్, దుబ్బాక వరుణ్, హరేందర్, రమేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button