కోరుట్ల పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు ముల్క ఆంజనేయులు ( శక్తి కేంద్ర ఇన్చార్జ్ ) ఆధ్వర్యంలో 140. 141 బూత్ అధ్యక్షులు చింత కింది గోపాల్ ముల్క మణిరాజ్ మన ఇందూర్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.