viswatelangana.com
Date of Publish : 11 May 2024, 4:01 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
బిజెపి శ్రేణుల ప్రచార ర్యాలీ

కోరుట్ల పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు ముల్క ఆంజనేయులు ( శక్తి కేంద్ర ఇంచార్జ్ ) 140. 141.142 బూత్ అధ్యక్షులు ముల్క మణిరాజ్ చింతకింది గోపాల్ నేమూరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందూరు అభ్యర్థి ధర్మపురి అరవింద్ కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Change News Type