కథలాపూర్
బీజేపీ సీనియర్ నాయకుడిని కలిసిన మండల అధ్యక్షుడు

viswatelangana.com
April 28th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
బిజెపి కథలాపూర్ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి సోమవారం రోజున జిల్లా సీనియర్ నాయకులు ఎడ్మల వినోద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి పార్టీ గురించి పలు సలహాలు,సూచనలు తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షుడు గజభీంకార్ ప్రవీణ్, పల్లె గంగాధర్ గౌడ్, బత్తిని మహేష్, గాంధారి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.



