రాయికల్

అధికారులను సన్మానించిన మెప్మా ఆర్పీలు

viswatelangana.com

February 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ గౌడ్ ను మరియు మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ లను మెప్మా ఆర్పీలు శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సి ఓ శరణ్య మెప్మా ఆర్పీలు జయసుధ రమ్య సుమలత భాగ్యలక్ష్మి సుజాత లావణ్య అనూష రిజ్వాన జోత్స్న పాల్గొన్నారు

Related Articles

Back to top button