viswatelangana.com
Date of Publish : 05 September 2024, 4:54 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
భారీ వినాయక విగ్రహం తరలింపు

భారీ వినాయక విగ్రహం తరలింపు గణేష్ విగ్రహాలు తయారిలలో తెలంగాణలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కోరుట్ల పట్టణం, కోరుట్ల నుండి మెట్ పల్లి కి తరలిస్తున్న అతి భారీ విగ్రహం ఈ విగ్రహాన్ని మెట్ పల్లి పట్టణానికి చెందిన కావడి యూత్ సభ్యులు తీసుకెళ్తున్నారు. ఈ విగ్రహ ఎత్తు 17 పిట్లు, వెడల్పు 16 పిట్లు ఉంటుందని యూత్ సభ్యులు తెలిపారు.

Change News Type