భీమారం

భీమారం మండల ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షుడు చిలివేరి వెంకటేష్ 11వ సరి రక్తదానం

viswatelangana.com

June 30th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :

జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ లోఒడ్యాడు గ్రామానికి చెందిన ఒక గర్భిణికి అత్యవసరంగా O పాజిటివ్ కావాలి అంటే బ్లడ్ సమస్యకి సమయానికి స్పందించి మంచి సేవాదృక్పథంతో రెండు నిండు ప్రాణాలను కాపాడాలి అనే మంచి సంకల్పంతో ఈ రోజు స్వచ్చంధంగా రక్తదానం చేసిన ప్రాణదాత చిలివేరి వెంకటేష్. ఇవన్నీ గర్భిణీ కుటుంబ సభ్యులు టి ఏ వై ఎస్ భీమరం మండల అధ్యక్షుడు బంగారు దీపక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

Related Articles

Back to top button