కోరుట్ల

బదిలీపై వచ్చిన నూతన ఎస్సై శ్వేత ను మర్యాద పూర్వకంగా కలిసిన కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి

viswatelangana.com

March 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పోలీసు స్టేషన్ కి బదిలీపై వచ్చిన నూతన ఎస్సై శ్వేత ను బుదవారం రోజున కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం లో జోగన్ పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేలు రాజ్ కుమార్, ఇంద్రాల హరీష్ పాల్గొన్నారు.

Related Articles

Back to top button