కోరుట్ల
కోరుట్లలో ఆర్డిఓ ఆఫీసులో వార్త లోకం దినపత్రిక డైరీని ఆవిష్కరించిన ఆర్డీవో రాజేశ్వర్
viswatelangana.com
February 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో వార్తా లోకం దినపత్రిక డైరీ నీ ఆవిష్కరించిన కోరుట్ల ఆర్డిఓ రాజేశ్వర్. మన ప్రెస్ క్లబ్ కోరుట్ల అధ్యక్షుడు చిలువేరి లక్ష్మీరాజ్యం. ఉప అధ్యక్షుడు మిర్జా ముక్రం బేగ్ కోశాధికారి దాసరి రమేష్. వి సిక్స్ జిల్లా ఎస్టాఫ్ రిపోర్టర్ రాజ రమేష్. సిటీ కేబుల్ బీరో కటకం గణేష్. మొహమ్మద్ రఫీ. ప్రవీణ్. వార్త లోకం జిల్లా స్టాప్ రిపోర్టర్ మొహమ్మద్ హుస్సేన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు



