కథలాపూర్
భూషణరావుపేట లో గాంధీ జయంతి వేడుకలు

viswatelangana.com
October 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం, భూషణరావుపేట గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటనికి పూలమాలలు వేసి అనంతరం పూలు చల్లి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండీ గపూర్, కారోబార్ అంబల్ల అశోక్,కాంగ్రెస్ నాయకులు కూన శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు తలారి మోహన్, వాకిటి రాజారెడ్డి, జిన్న ఆంజనేయులు, బద్దం గంగారెడ్డి, లింగరెడ్డి, పుల్లారెడ్డి, ఆశవర్కర్ రాజ్యలక్ష్మి, అంగన్వాడీ, టీచర్లు సంధ్య, శారద, బత్తిని లావణ్య, చీర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు,



