రాయికల్
మంగత్యానాయక్ తండా బడిబాట కార్యక్రమం

viswatelangana.com
June 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
గత కొన్ని సంవత్సరాలనుండి మూతబడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పునఃప్రారంభించడం జరిగింది ఇందులో కొత్తగా పది మంది విద్యార్థులని చేర్పించడం జరిగింది దీనికి గాను గ్రామ పెద్దలు కార్యక్రమలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ. ఏ. పి. సి చైర్మన్ అనుపురం సమతా ప్రధానోపాధ్యాలు సుధాకర్ గ్రామ సెక్రటరీ రాఖేష్ మాజీ సర్పంచ్ బంగారి ఎంపీటీసీ స్వప్న కాంగ్రెస్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి భూక్యా రవి నాయక్ అజ్మీరా భూమా నాయక్ గిరిజన శక్తి జిల్లా అధ్యక్షులు సంతోష్ నాయక్ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా రాజు మంగీలాల్ మాలవత్ గంగాధర్ ఉపసర్పంచ్ గుగ్లావత్ తిరుపతి నాయక్ లేవుద్య కేవుళ్య భూక్యా అర్జున్ పాల్తయ్య బలరాం నాయక్ వంశీ చరణ్ తదితరులు పాల్గొన్నారు



