viswatelangana.com
Date of Publish : 26 January 2024, 3:30 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మండల క్లబ్ నూతన కార్యదర్శి కుర్మా సుదర్శన్
featured

రాయికల్ మండల క్లబ్ నూతన కార్యదర్శిగా కురుమ సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సంయుక్త కార్యదర్శిగా గట్టు రమేష్ నరసయ్య కోశాధికారి చౌడారపు లక్ష్మీనారాయణ సంస్కృతిక కార్యదర్శి వాసవి రవి క్రీడల కార్యదర్శి గంప ఆనందం కార్యవర్గ సభ్యులు కురుమ మల్లారెడ్డి కొత్తపల్లి ప్రమోద్ కొంగరి తిరుపతిరెడ్డి మామిడాల నరేందర్ కడకుంట్ల ప్రభాకర్ కొత్తపెళ్లి గోపాల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

Change News Type