రాయికల్
మండల విద్యాధికారిగా శ్రీపతి రాఘవులు

viswatelangana.com
September 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాధికారిగా నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి రాఘవులు జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ రాయికల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.



