కోరుట్ల
మహాదేవ స్వామి నీ దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్
viswatelangana.com
February 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ప్రతినిధి: పట్టణంలోని గంగంపెట్ లోనీ మహాదేవ స్వామి దేవాలయంలో కామాక్షి దేవీ సహిత శ్రీ చక్ర దేవతా ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై అమ్మవారిని మరియు మహాదేవ స్వామి వారినీ దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితోపాటు దేవాలయ చైర్మన్ పిట్టల నరేష్ కార్యవర్గ సభ్యులు నరేష్ బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



