కొడిమ్యాల
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చొక్కాల సాయికుమార్ కి హార్దిక సహాయం

viswatelangana.com
March 10th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని చొక్కాల సాయికుమార్ కి హాస్పిటల్ నందు చికిత్స నిమిత్తం కొడిమ్యాల ముదిరాజ్ సంఘం మూడవ గెండే తరుపున నలబై వేయ్యిల రూపాయలు చొక్కాల మహిపాల్,అమ్మ అనసూర్య కి తుటి మల్లేష్, అధ్యక్షుడు, మెంబెర్ బైరి కార్తీక్ ముదిరాజ్ సంఘ సభ్యులు బల్ల పోషమల్లు కలసి ఇవ్వడం జరిగింది



