
viswatelangana.com
March 17th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మాజీ జడ్పీటీసీ కుందారపు జెలెందేర్ నివాసం కి స్నేహపూర్వకంగా వెళ్లి తేనిటీ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . నియోజకవర్గం, మండలం, పలు అభివృద్ధి కార్యక్రమలపై చర్చించి, ప్రజల శ్రేయస్సు కై కలసి నడుద్దాం అని తెలుపుతూ పలు అభివృద్ధి విషయాల పై మాట్లాడడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భీమారం మండల అధ్యక్షులు, గల్ఫ్ ఎన్ ఆర్ ఐ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, వారి సోదరులు రాజేందర్, రవీందర్, బద్దం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



