Date of Publish : 19 February 2024, 1:45 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
మాతంగి అమ్మవారి గుడి కోసం భూమి పూజ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గల గంగమ్మ గుడి దగ్గర మాతంగి అమ్మవారి గుడి కోసం భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామ పెద్దమనుషులు, యువత తదితరులు పాల్గొనడం జరిగింది.