రాయికల్
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ

viswatelangana.com
November 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన పాత్రికేయులు చింతకుంట సాయికుమార్ వాళ్ల తండ్రి చింతకుంట గంగారం, మైనార్టీ నాయకులు రావుఫ్ భార్య ఫర్ హీన బేగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాలను కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం పరామర్శించారు.



