జగిత్యాల
మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు
viswatelangana.com
February 23rd, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లాలో 13 మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జనరల్, మెట్ పల్లి బీసీ మహిళ, కోరుట్ల జనరల్ మహిళ, గొల్లపల్లి జనరల్, ధర్మపురి ఎస్సీ మహిళ, మల్యాల బీసీ మహిళ, కథలాపూర్ జనరల్, మేడిపల్లి బీసీ జనరల్, మల్లాపూర్ జనరల్ మహిళ, ఇబ్రహీంపట్నం బీసీ మహిళ, పెగడప ల్లి బీసీ జనరల్, వెల్గటూర్ జనరల్ మహిళ, రాయికల్ జనరల్ గా ఖరారు చేసింది.



