మెట్ పల్లి
మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడికి సన్మానం

viswatelangana.com
September 30th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో మున్నూరు కాపు సంఘ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణను సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండారి శంకరన్న ఎలిసెట్టి గంగారెడ్డి మరియు సంఘ సభ్యులు దుద్దుల తిరుపతి చుక్క సాగర్ మాసం రమేష్ ఊట్ పెళ్లి మాజీ సర్పంచ్ పొలాస శారద దేవయ్య నల్మల రాజు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది



