viswatelangana.com
Date of Publish : 15 August 2024, 3:21 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మెట్ పల్లి మర్కజి ఇంతే జామీ కమిటీ మిల్లత్ – ఇస్లామియా ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం

మెట్ పల్లి మర్కాజి ఇంతే జామి కమిటీ మిల్లత్ -ఏ- ఇస్లామియా ఆధ్వర్యంలో గురువారం మెట్ పల్లి పట్టణంలో 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. మెట్ పల్లి మర్కజి ఇంత జామీ కమిటీ మిల్లత్ -ఏ- ఇస్లామియా ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురికి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మర్కజి ఇంతేజామీ కమిటీ నాయకులు. మిర్జా అలీ బేగ్, యూసుఫ్ మహమ్మద్, అజారుద్దీన్, మహమ్మద్ అఫ్రోజ్, సాదక్, హుస్సేన్, అబ్దుల్ జావిద్, తమ్మీజ్ సమియోద్దీన్, అబ్దుల్ నయీం, సాజిద్, షాకిర్, రాహుఫ్, ఎజాస్ మతిన్, మసూద్ వకీల్, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type