కథలాపూర్
మార్గం మధ్యలో చెలరేగిన కార్ మంటలు

viswatelangana.com
March 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలపూర్ పోసానిపెట్ గ్రామ శివారులో ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి రెనాల్ట్ కంపెనీ కి చెందిన కారులో మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ దర్శనానికి వెళుతుండగా మార్గమధ్యంలో పోసానిపేట గ్రామ శివారుకు చేరుకునేసరికి కారు నుండి మంటలు రాగా కారులో గల వ్యక్తులు బయటకు వచ్చేసరికి కారు మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయినది ఇట్టి ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేవు కారు యజమాని జంగం ప్రేమ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపినారు కేసు నమోదు చేశారు



