రాయికల్
ప్రమాదంగా ఉన్న పట్టించుకునేది ఎవరు

viswatelangana.com
July 2nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వడ్డె లింగాపూర్ గ్రామములో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రమాదంగా మారిన గుంతలు ఏండ్లు గడిచిన పట్టించుకునే వాళ్ళు లేక పొంచి ఉన్న ప్రమాదం అట్టి గుంతలో పైపులైన్ లీకేజీ ద్వారా గ్రామం మొత్తానికి తాగునీరు ఆ గుంత నుండి మురికి నీళ్లు నిండి తిరిగి బావిలో చేరడం అదే నీళ్లను ప్రజలు తాగడం జరుగుతుంది అధికారులు వచ్చి చూసి రోజులు గడిచిన ఇంకా పని కాకపోవడంతో ప్రజలు తీవ్రంగా అనారోగ్యం పాలు అవుతున్నారు అధికారులు చూసి అతి తొందరలో చేస్తామన్న పని కాకపోవడంతో వాహనదారులు మరియు గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే దీనిపై స్పందించి మరమ్మతు చేసి మంచి తాగునీరు వచ్చే విధంగా మరియు ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు



