కోరుట్ల

మోడీ ప్రభుత్వ వైఫలాలపై నిరసన ర్యాలీ రాస్తారోకో

viswatelangana.com

February 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ మత విధానాలను ధిక్కరిస్తూ దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ విజయవంతమైన దని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు తెలిపారు కోరుట్ల డివిజన్ కేంద్రంలో దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ బంద్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో పాల్గొన్న రాములు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను చేయకపోగా భారత్ వెలిగిపోతుందని, ఆశ్చర్యం హాయిగా విశ్వ గురు ఆత్మనిర్బన్ భారత్ మేకింగ్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చిన ఏమీ వరగలేదన్నారు ప్రతి ఏటా కోట్ల ఉద్యోగాల హామీ నీట ముఠా గా మిగిలిపోయింది అన్నారుశ్రామికుల వేతనాలు 20 శాతం తగ్గిపోయిందని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయిందని అన్నారుకేంద్ర ప్రభుత్వం మతత్వ విధానాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను సహజ వనరులను కార్పెట్ల పరం చేస్తుందన్నారుస్వతంత్రంలో ముందు బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 44 రకాల చట్టాలను బిజెపి నాలుగు లేబర్ కోడ్లుగా చేసి కార్మికులకు అన్యాయం చేసిందన్నారుప్రతి కార్మికునికి నెల 26000 వేతనం కనీస పెన్షన్ 10000 కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ భీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వరంగ సంస్థలైన అంగన్వాడీ ఆశ హమాలి మధ్యాహ్నం భోజనం వర్కర్స్ ను కార్మికుల గుర్తించాలని కోరారు ఈ సమావేశంలో రాజ్ కుమార్ నవీన్ సాయిలు నరసింహులు గంగారం సుగుణ రమేష్ గంగు కొంక భాగ్య పద్మ హైమది బేగం మన హనుమంతు చిన్నవేణి దశరథం సిపిఐ నేతలుచెన్న విశ్వనాథం ఎన్నం రాదా అందే వంశీకృష్ణ మున్సిపల్ వర్కర్స్ మరియు మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button