కోరుట్ల
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన సంస్కృతి సేవా సమితి నాయకుడు

viswatelangana.com
May 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసరంగా o పాజిటివ్ రక్తం అవసరం ఉందని సంస్కృతి సేవా సమితి సలహాదారు ఎండి అమేర్ ను తెలపగా సంస్కృతి సేవా సమితి కోశాధికారి చడా శివ వర్ధన్ కు విషయం తెలపగానే వెంటనే స్పందించి మెట్ పల్లి పట్టణంలోని రద్న్య బ్లడ్ బ్యాంక్ తన అమూల్యమైన o పాజిటివ్ రక్తాన్ని దానం చెయ్యడం జరిగింది. రక్తదానం చేసిన చడా శివ వర్ధన్ ను సంస్కృతి సేవా సమితి నాయకులు మరియు పలువురు అభినందించారు.



