రాయికల్
రక్తదానం చేసిన అశోక్

viswatelangana.com
May 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
వరంగల్లోని ఎంజిఎమ్ హాస్పిటల్లో ఒక రోగికి తక్షణంగా రక్తం అవసరమవగా, జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కుషనపెల్లి అశోక్ అనే యువకుడు ముందుకొచ్చి రక్తదానం చేశాడు. అతని సాయం వల్ల రోగి ప్రాణాలు కాపాడబడ్డాయి. అశోక్ చేసిన ఈ మంచి పని ఇతర యువతకు మంచి ఉదాహరణగా నిలిచింది.



