భీమారంమేడిపల్లి

రక్తదానం చేసిన జీర్డ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పింజిరి రాహుల్

viswatelangana.com

May 19th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది, వివరాల్లోకెళ్తే ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామానికి చెందిన చిన్న రాజయ్యకు కరీంనగర్ చెల్మెడ ఆనందరావు హాస్పిటల్లో ఆపరేషన్ నిమిత్తం వైద్యులు ఏ పాజిటివ్ బ్లడ్ అవసరం ఉంది అనగా వారి కుటుంబ సభ్యులు జిర్డ్స్ సంస్థకు సమాచారం అందించగా కరీంనగర్ వెళ్లి పింజిరి రాహుల్ రక్తదానం చేయడం జరిగింది. రక్త దాన దాత వెంట జీర్డ్ సంస్థ చైర్మన్ అంగడి ఆనంద్ తో పాటు ఫ్యాట్ చైర్మన్ కానుగంటి శ్రీనివాస్ ఉన్నారు, రక్తదానం చేసిన సంస్థ సభ్యు లను చిన్న రాజయ్య బంధువులు అభినందించారు.

Related Articles

Back to top button