మేడిపల్లి
రాజలింగంపేట రత్నాల పల్లె లో బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం

viswatelangana.com
May 4th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమారం మండలం మండలం రాజలింగంపేట, రత్నాల పల్లె గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి మధు, పి రమేష్, ఆర్ రమేష్, జె నాగేష్, ఏ కొమురయ్య, జి శ్రీకాంత్, ఆర్ మల్లేష్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



