రాయికల్
రామాజిపేట గ్రామంలో జాతీయ పోషణ పక్షం

viswatelangana.com
March 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జాతీయ పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధ వారము రామాజిపేట లోని పోషణ మాసం పోషకాహారం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలకల బాల్యరంభ విద్య పై అవగాహన కల్పించడంతో పాటు పరిశుభ్రమైన ఆహార అలవాట్ల పోషక విలువలు కలిగిన ఆహార పదార్థల పై అవగాహన కల్పించారు రక్త హీనత గురించి అవగాహన అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్లు జంబర్తి, జమున, నాగేల్లి రమాదేవి, బెజ్జంకి భాగ్యలక్ష్మి, మండల నిషిత .ఆయమ్మలు, లక్ష్మి, పల్లవి, లక్ష్మి పాల్గోన్నారు.



