కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామి ఆలయ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఇట్టెడి సంజీవ్ రెడ్డి ఉపాధ్యక్షులు తిక్క గంగారెడ్డి కోశాధికారి తిప్పిరెడ్డి శ్రీకాంత్ డైరెక్టర్ గాండ్ల సాయి కళ్యాణ్ పంభాల లక్ష్మణ్ మరియు హనుమాన్ భక్తమండలి పాల్గొన్నారు