రాయికల్
రాయికల్ ఎస్సైగా సుధీర్ రావు

viswatelangana.com
September 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సైగా సిహెచ్ సుధీర్ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎస్సై తీగల అశోకును రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సస్పెండ్ చేశారు. జగిత్యాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సుధీర్ రావును రాయికల్ ఎస్సైగా నియమించారు.



