కథలాపూర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల స్కీము పై మొదటి విడతలో సెలెక్ట్ అయినా తూర్తి ప్రాథమిక పాఠశాల

viswatelangana.com
April 10th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని తూర్తి ప్రాథమిక. పాఠశాల మొదటి విడత లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కీంపై అమ్మ ఆదర్శ పాఠశాలలో మొదటిసారి సెలెక్ట్ అయి ఈరోజు పాఠశాల ఆవరణంలో సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో వివిధ మరమ్మత్తులు కోసం మొదటి గా త్రాగునీరు సదుపాయాలు బాత్రూం గదుల టైల్స్ రిగ్గు మోటర్ పిల్లల కోసం ఎలాంటి సదుపాయాలు లేకున్నా ప్రతి ఒక్క సదుపాయాన్ని పిల్లల కోసం కల్పించడమే ఈ యొక్క అమ్మ ఆదర్శ పాఠశాల స్కీం యొక్క లక్ష్యం అన్నారు ప్రధానోపాధ్యాయులు మల్లేశం ఉపాధ్యాయులు రాజేష్ సెలెక్ట్ అయిన సందర్భంగా అభినందించారు



