కొడిమ్యాల

రెడ్ స్టార్ క్రికెట్ జట్టు కి టీ షర్ట్స్, బ్యాట్ పంపిణీ

viswatelangana.com

May 1st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రతి సంవత్సరం ఈవేసవికాలంలోనిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనే రెడ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ క్రికెట్ జట్టు కు కీ.శే|| గుజ్జేటి మహేష్ (గ్రేహౌండ్స్ కానిస్టేబుల్) జ్ఞాపకార్థం వారి సోదరుడు గుజ్జేటి లవ కుమార్ టీ షర్ట్ లను అందించారు. ఇట్టి టీ షర్ట్ లను గుజ్జేటి లవ కుమార్ ఆర్ఆర్, ణస్పోర్ట్స్ క్లబ్ సభ్యులు ఆవిష్కరించారు. అలాగే ఇట్టి యూత్ సభ్యులకు నాతే ప్రదీప్ (రిటైర్డ్ ఆర్మీ) క్రికెట్ బ్యాట్ నీ అందజేశారు. టీ షర్ట్స్ అందించిన గుజ్జేటి లవ కుమార్, బ్యాట్ అందించిన నాతే ప్రదీప్ రెడ్ స్టార్ ఫ్రెండ్స్యూత్సభ్యులు ధన్యవాదములు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఆర్ఆర్, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, రెడ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button