కోరుట్ల
రెయిన్ బో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
viswatelangana.com
January 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
74వ గణతంత్ర దినోత్సవన్నీ పునస్కరించుకొని కోరుట్ల 29 వార్డ్ లో రెయిన్ బో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించరు. వార్డ్ కౌన్సిలర్ యాటం పద్మ కరుణాకర్ జెండా ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ యూత్ సభ్యులు చందు రాచకొండ పొట్ట ప్రశాంత్ తునికి ప్రశాంత్ గడ్డం అజయ్ రాచకొండ మధు తోగారి గౌతమ్ ఉదయ్ అర్జున్ నితిన్ గణేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.



