రాయికల్
రేషన్ షాప్ లో ముక్క పట్టిన తుట్టెల బియ్యం

viswatelangana.com
April 3rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని 05 వ నంబర్ గల రేషన్ షాప్ లో రేషన్ బియ్యం తుక్కు, పెండ్లి చెమికిలు, ముక్క పట్టిన, తుట్టెలు బియ్యం వండుకోవడానికి పూర్తిగా ఉపయోగపడనివి రావడంతో వినియోగదారులు అవాక్కు అయ్యారు మంచి బియ్యం ఇవ్వండి అని కోరినప్పటికీ ని ఎలాంటి స్పందన రాకపోవడంతో పాటు ఇట్టి బియ్యము తీసుకోవడం లబ్దిదారులు ఇష్టపడడం లేదు ఈ బియ్యాన్ని వెనక్కి పంపి మంచి బియ్యం పంపిణీ చేయాలని ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు



