మేడిపల్లి
రైతులతో అమర్యాదగా ప్రవర్తించిన వివో తొలగింపు

viswatelangana.com
May 20th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని శివసాయి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వివో పద్మ ను బుక్ కీపర్ బాధ్యతల నుండి తప్పించినట్లు ఐకేపీ ఎపీఎం గట్ల అశోక్ తెలిపారు,, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో అమర్యాదగా ప్రవర్తించి దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు రైతులు తెలపడంతో. ఎపీఎం అక్కడ రైతులను విచారించి నిజమేనని తేలడంతో వివో ను తొలగించి వేరొకరికి కొనుగోలు కేంద్రం బాధ్యతలు అప్పగించినట్లు ఏపీఏం తెలిపారు.



