viswatelangana.com
Date of Publish : 14 April 2024, 3:58 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రైస్ మిల్ నందు మంటలు అంటుకుని భారీ నష్టం
featured

ఆదివారం  ఉదయం తెల్లవారు జామున   దేసాయిపేట గ్రామ శివారులో గల విఘ్నేశ్వర పారాబాయిల్ రైస్ మిల్ నందు మంటలు అంటుకొని సుమారు 22 వేల క్వింటాళ్ల వడ్ల సంచులు, 20వేల ఖాళీ గన్ని సంచులు కాలి బూడిద అయ్యాయి. ఇట్టి సంఘటనలో విగ్నేశ్వర రైస్ మిల్ యాజమాన్యం కు దాదాపు మూడు కోట్ల 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఫిర్యాదిదారుడు సింగిరెడ్డి జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సై  జి. శ్యామ్ రాజ్  కేసు నమోదు చేసుకోవడం జరిగింది.

Change News Type