కోరుట్ల
వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవానికి హాజరైన జడ్పిటిసి

viswatelangana.com
February 29th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి వారి కళ్యాణం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామివారి కల్యాణానికి చుట్టుపక్కల గ్రామస్తులు మోహన్ రావు పేట గ్రామస్తులు మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, జంగిలి భూమయ్య, పూదరి నర్సయ్య, కారుకూరి నరసయ్య రమేష్,ఎంపీపీ తోట నారాయణ, జెడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్, గ్రామ కులాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు



